PM Kisan Scheme Eligibility Criteria 2026 | Who is Eligible?

pm kisan scheme eligibility
pm kisan scheme eligibility

PM Kisan Scheme Eligibility Criteria 2026 l PM Kisan Scheme Details

PM Kisan స్కీం అంటే Pradhan Mantri Kisan Samman Nidhi

ఇది మన భారతీయ ప్రభుత్వం రైతుల కోసం స్టార్ట్ చేసిన ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీం

ఈ స్కీం లో అర్హత పొందిన ప్రతి రైతుకి కూడా రూ. 6,000 ప్రతి ఏడాది వారి వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది

రూ. 2,000 * 3 ఇన్స్టాల్మెంట్స్

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా

ఇది ప్రత్యేకంగా రైతులకు కొంత ఆర్ధిక చేయూత ఇచ్చేనందుకు ఉపకరిస్తుంది

PM Kisan Scheme Benefits :

ఇది ఒక డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ అని చెప్పాలి

అంటే రైతులకు డైరెక్ట్ గా తమ తమ ఖాతాల్లోనే ఇది ప్రతి ఏడాది జమ చేయబడుతుంది

ఇందులో మధ్యవర్తులు ఉండరు

డైరెక్ట్ గా అకౌంట్స్ లో జమ అవుతుంది కాబట్టి ఎవరి ప్రమేయం అనేది ఉండనే ఉండదు

చిన్న, సన్నకారు రైతులకు భరోసా

చిన్న, సన్నకారు రైతులకి ఇది కొద్దిపాటి ఆర్ధిక చేయూతని అందించి వారిని అవసరాల్లో ఆడుకుంటుంది.

పట్టిక 1 : PM Kisan Scheme ముఖ్య వివరాలు

అంశంవివరాలు
పథకం పేరుప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN)
వార్షిక ఆర్ధిక సహాయం60,000
విడతల సంఖ్య3
ఒక్కో విడత మొత్తం2,000
చెల్లింపు విధానంDirect Benefit Transfer (DBT)
ప్రధాన లబ్ధిదారులుఅర్హత కలిగినరైతులు

PM Kisan Scheme Eligibility

అర్హత పొందే రైతులు :

చిన్న మధ్యతరహా రైతులు

ల్యాండ్ ఓనర్షిప్ ఉండాలి

భారతీయ పౌరుడై ఉండాలి

అర్హత లేని రైతులు :

గవర్నమెంట్ ఎంప్లాయిస్

ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు

ప్రొఫెషనల్స్ (డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్స్)

పెన్షన్ > రూ. 10,000 ఎక్కువ కలిగిన వారు

ఇలాంటి వారికి ఈ స్కీం అప్లై చేయడం వీలు కాదు.

PM Kisan Scheme Required Documents

ఆధార్ కార్డు

బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్

ల్యాండ్ రికార్డ్స్ (పట్టాదారు పాస్ బుక్)

మొబైల్ నెంబర్

అయితే వీటిలో ప్రతి డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉండడం ముఖ్యం

PM Kisan Scheme Elaa Apply (Step by Step)

Step 1 :

ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి

PM kisan అఫీషియల్ పోర్టల్ కి వెళ్ళండి

Step 2 :

New Farmer Registration క్లిక్ చేయండి

హోమ్ పేజీ లో ఈ అప్షన్ కనిపిస్తుంది

Step 3 :

Aadhar Number Enter Cheyandi

ఆధార్ నెంబర్ ఇవ్వండి

క్యాప్చ ఫిల్ చేయండి

Step 4 : Farmer Details Fill Cheyandi

పేరు

అడ్రస్

బ్యాంకు డీటెయిల్స్

ల్యాండ్ డీటెయిల్స్

ముఖ్యంగా వీటిలో ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా చూసుకోండి

Step 5 :

సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి

ఇక సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అవుతారు

Offline Apply Method : (Alternative Way)

మీ పల్లె ఆఫీస్ / మీ సేవ సెంటర్ కి వెళ్ళండి

కావలసిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి

Long Term Commercial Loans - Best Business Financing Options for Growth in 2026
Long Term Commercial Loans – Best Business Financing Options for Growth in 2026

ఆపరేటర్ రిజిస్ట్రేషన్ ని పూర్తి చేస్తాడు

మీకు ఇంటర్నెట్ గురించి ఏమి తెలియకుంటే ఈ విధానం బాగుంటుంది

Application Status Ela Check Cheyali

Step 1 : వెబ్ సైట్ ఓపెన్ చేయండి

Step 2 : బెనిఫిషరీ స్టేటస్ క్లిక్ చేయండి

Step 3 : ఆధార్ / మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి

స్టేటస్ ఈజీ గా చెక్ చేయవచ్చు

PM Kisan Payment Ela Vasthundi

డైరెక్ట్ గా మీ బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది

DBT సిస్టం ని వాడి మీకు డబ్బు డిపాజిట్ చేస్తారు

బ్యాంకు అకౌంట్ ని ఆధార్ తో లింక్ చేసి ఉండాలి

Common Problems Solutions for PM Kisan Scheme

  1. పేమెంట్ రాలేదు

అయితే డీటెయిల్స్ ఆధార్ లింక్ చేయండి

  1. అప్లికేషన్ రిజెక్ట్ అయింది

ల్యాండ్ డీటెయిల్స్ వెరిఫై చేయండి

  1. రాంగ్ డీటెయిల్స్

కరెక్షన్ ఆప్షన్ వాడండి.

పట్టిక 2 : సాధారణ సమస్యలు మరియు పరిష్కారాలు

సమస్యసూచించిన పరిష్కారం
Payment రాకపోవడంeKYC మరియు ఆధార్ లింకింగ్ పరిశీలించండి
Application Reject అవడంభూ రికార్డులు మరియు అర్హత వివరాలు పరిశీలించండి
బ్యాంకు వివరాలు తప్పుగా ఉండడంఖాతా వివరాలను సరిచేయండి
ఆధార్ వివరాలు సరిపోకపోవడంUIDAI రికార్డులతో సరిపోల్చండి
Status Pending చూపించడంకొంత సమయం తరువాత మళ్ళీ పరిశీలించండి
eKYC పూర్తికాకపోవడంOTP లేదా బయోమెట్రిక్ ద్వారా వెంటనే పూర్తి చేయండి

PM Kisan Scheme Lo Important Updates (2026)

eKYC కంపల్సరీ

ఆధార్ లింకింగ్ తప్పనిసరి

ఫేక్ గా ఉన్న బెనెఫిషరీష్ ని తొలగిస్తున్నారు

eKYC పూర్తి చేయకపోతే పేమెంట్ ఆగిపోతుంది

eKYC Process Ela Cheyali

OTP బేస్ గా eKYC జరుగుతుంది

ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి

OTP వెరిఫై చేయండి

Biometric eKYC

మీసేవ సెంటర్ లో చేయొచ్చు.

PM Kisan Advantages & Disadvantages

ఉపయోగాలు :

ఈజీగా అప్లై చేయవచ్చు

డైరెక్ట్ గా మనకు డబ్బులు అకౌంట్ లో డిపాజిట్ అవుతాయి

చిన్న తరహా రైతులకు ఉపయోగకారి

నిరుపయోగాలు :

అమౌంట్ తక్కువ వస్తుంది

అర్హతకు సంబంధించి కొన్ని కఠిన నిబంధనలు

Avoid Cheyalsina Mistakes

తప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకండి

ఫేక్ ల్యాండ్ రికార్డ్స్ సబ్మిట్ చేయకండి

eKYC తప్పకుండా చేయండి

ఇలా చేస్తే పేమెంట్ ఆగదు

PM Kisan Scheme Important Tips

డీటెయిల్స్ అన్ని పక్కాగా తప్పులేకుండా ఇవ్వాలి

ఆధార్ లింక్ తప్పనిసరి

ఎప్పటికపుడు స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి

Frequently Asked Questions (People Also Ask)

PM Kisan Scheme కి ఎవరెవరు అప్లై చేయవచ్చు ??

ల్యాండ్ ఉన్న రైతులు అప్లై చేయొచ్చు

PM Kisan Scheme పేమెంట్ ఎప్పుడు వస్తుంది ??

3 ఇన్స్టాల్మెంట్స్ లో ఏడాదికి వస్తుంది

PM Kisan Scheme కి eKYC కంపల్సరీనా ??

అవును తప్పకుండా చేయాలి.

PM Kisan Scheme ద్వారా ప్రతి రైతుకు ఎంత మొత్తం లభిస్తుంది?

అర్హత కలిగిన రైతులకు PM Kisan Scheme కింద సంవత్సరానికి మొత్తం 6,000 ఆర్ధిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం మూడు విడతలుగా, ఒక్కో విడతకు 2,000 చొప్పున నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ చెల్లింపులు Direct Benefit Transfer (DBT) విధానంలో జరుగుతాయి.

PM Kisan Scheme కు దరఖాస్తు చేయడానికి తప్పనిసరిగా ఏ పత్రాలు అవసరం?

సాధారణంగా ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, భూ యాజమాన్య పత్రాలు (పట్టాదారు పాసుబుక్ ;లేదా సంబంధిత రికార్డులు) మరియు మొబైల్ నెంబర్ అవసరం అవుతాయి. దరఖాస్తులో నమోదు చేసే ప్రతి వివరమూ అధికారిక రికార్డులకు సరిపోవాలి.

Inheritance Loans USA - How Estate Advance Loans Work and What Heirs Should Know in 2026
Inheritance Loans USA – How Estate Advance Loans Work and What Heirs Should Know in 2026

PM Kisan Scheme కు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చా?

అవును. అధికారిక PM Kisan పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సౌకర్యం లేని రైతులు MeeSeva కేంద్రం లేదా స్థానిక సేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు పూర్తి చేయించుకోవచ్చు.

PM Kisan Scheme Payment ఎందుకు ఆగిపోతుంది?

ఆధార్ వివరాలు సరిపోవకపోవడం, eKYC పూర్తి చేయకపోవడం, బ్యాంక్ ఖాతా సమస్యలు, భూ రికార్డులలో తేడాలు లేదా అర్హత నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వంటి కారణాల వాళ్ళ చెల్లింపులు నిలిచిపోవచ్చు. అందువల్ల దరఖాస్తు వివరాలను తరచుగా పరిశీలించడం మంచిది.

eKYC చేయడం ఎందుకు ముఖ్యము?

ప్రస్తుతం PM Kisan Schemeలో eKYC అత్యంత ముఖ్యమైన ప్రక్రియగా మారింది. eKYC పూర్తి చేసిన రైతులకే భవిష్యత్తు విడతల చెల్లింపులు నిరంతరంగా అందే అవకాశం ఉంటుంది. OTP లేదా బయోమెట్రిక్ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

విదేశాల్లో నివసిస్తున్న భారతీయ రైతులు PM Kisan Scheme ప్రయోజనం పొందగలరా?

భారత పౌరసత్వం కలిగి, అర్హత నిబంధనలను పూర్తిచేసి, భారతదేశంలో అర్హత గల వ్యవసాయ భూమి వున్నా రైతులు అధికారిక నిబంధనలకు అనుగుణంగా ప్రయోజనం పొందవచ్చు. అయితే తుది అర్హత ప్రభుత్వ మార్గదర్శకాల అధికారికంగా నిర్ణయించబడుతుంది.

PM Kisan Application Status ఎలా చెక్ చేయాలి?

అధికారిక పోర్టల్ లో Benficiary Status విభాగానికి వెళ్లి ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా నమోదైన మొబైల్ నెంబర్ ద్వారా దరఖాస్తు స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు.

PM Kisan Scheme ద్వారా వచ్చే డబ్బును ఏ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు?

రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు, పురుగుమందులు, సాగు ఖర్చులు, చిన్న వ్యవసాయ పెట్టుబడులు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఈ ఆర్ధిక సహాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

PM Kisan Scheme లో వివరాలను సరిచేసుకునే అవకాశం ఉందా?

అవును. పేరు, ఆధార్, బ్యాంక్ ఖాతా లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే అధికారిక పోర్టల్ లేదా సంబంధిత సేవా కేంద్రాల ద్వారా సవరణలు చేసుకోవచ్చు. తప్పులు సరిచేయడం వల్ల చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది.

PM Kisan Scheme లో దరఖాస్తు చేసే ముందు రైతులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

దరఖాస్తు చేసే ముందు భూ రికార్డులు, ఆధార్, బ్యాంక్ ఖాతా మరియు మొబైల్ నెంబర్ వివరాలు పరస్పరం సరిపోతున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే eKYC పూర్తిచేసి, అధికారిక పోర్టల్ లో దరఖాస్తు స్థితిని తరచుగా పరిశీలించడం మంచిది.

మొత్తంగా చెప్పాలి అంటే మన దేశంలో చాలా మంది రైతులు ఈ స్కీం తెలియక ఈ అవకాశాన్ని మిస్ అవుతన్నారు

కారణాలు చాలామందికి దీని గురించి అవగాహన లేకపోవడం, అప్లై చేసే విధానం కూడా తెలియకపోవడం.

మీరు మన ఆర్టికల్ ని పూర్తిగా ఒక్కటి కూడా మిస్ కాకుండా ఫాలో అయితే ఈజీగా అప్లై చేయొచ్చు

ముగింపు (Conclusion) :

PM Kisan Scheme ద్వారా పలువురు చిన్న, మధ్యతరహా స్థాయి రైతులు కొద్దిపాటి మేలు అయితే పొందుతున్నారు. అటువంటి వారికి చేయూతనిచ్చేనందుకే ప్రధాని ప్రవేశపెట్టిన ఈ స్కీం దేశం మొత్తం అమలులో ఉంది. అయితే దీని గురించి ఇప్పటికీ తెలియని అవగాహన లేని రైతులు ఎందరో ఉన్నారని,

అందుకే ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ని అందరికీ తెలిసేలా మరింత ప్రచారం, ప్రాచుర్యం అందించాలని పలువురు కోరుతున్నారు. ఎందుకంటె ఈ స్కీం ద్వారా రైతులకు కొద్దిపాటి సహాయం అందితే అది వారి ఆర్ధిక అవసరాలు కొంతైనా తీరుస్తుంది. ఒకవేళ మీరు కానీ మీకు తెలిసినవారు కానీ ఈ స్కీం లో ఇప్పటికే చేరితే దాని యొక్క లాభాలు వారు పొందుతున్నారో లేదో,

పక్కాగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసారో లేదో కనుక్కోండి, నేటి యువతలో అనేకులు చదువుకున్నవారు ఉన్నారు కాబట్టి అర్హులైన అందరు రైతులకు ఇది అదెలా చూడడం మనందరి బాధ్యత. ఇంకా ఈ స్కీం గురించి తెలియని వారు ఉంటె తప్పకుండా తెలియచేసి మనకు అన్నం పెట్టె రైతన్నలు మీవంతు చేయూతనివ్వండి. ధన్యవాదాలు.

Frequently Asked Questions:-

1. PM Kisan Scheme ద్వారా ప్రతి రైతుకు ఎంత మొత్తం లభిస్తుంది?

అర్హత కలిగిన రైతులకు PM Kisan Scheme కింద సంవత్సరానికి మొత్తం 6,000 ఆర్ధిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం మూడు విడతలుగా, ఒక్కో విడతకు 2,000 చొప్పున నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ చెల్లింపులు Direct Benefit Transfer (DBT) విధానంలో జరుగుతాయి.

2. PM Kisan Scheme కు దరఖాస్తు చేయడానికి తప్పనిసరిగా ఏ పత్రాలు అవసరం?

సాధారణంగా ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, భూ యాజమాన్య పత్రాలు (పట్టాదారు పాసుబుక్ ;లేదా సంబంధిత రికార్డులు) మరియు మొబైల్ నెంబర్ అవసరం అవుతాయి. దరఖాస్తులో నమోదు చేసే ప్రతి వివరమూ అధికారిక రికార్డులకు సరిపోవాలి.

3. PM Kisan Scheme కు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చా?

అవును. అధికారిక PM Kisan పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సౌకర్యం లేని రైతులు MeeSeva కేంద్రం లేదా స్థానిక సేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు పూర్తి చేయించుకోవచ్చు.

4. PM Kisan Scheme Payment ఎందుకు ఆగిపోతుంది?

ఆధార్ వివరాలు సరిపోవకపోవడం, eKYC పూర్తి చేయకపోవడం, బ్యాంక్ ఖాతా సమస్యలు, భూ రికార్డులలో తేడాలు లేదా అర్హత నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వంటి కారణాల వాళ్ళ చెల్లింపులు నిలిచిపోవచ్చు. అందువల్ల దరఖాస్తు వివరాలను తరచుగా పరిశీలించడం మంచిది.

5. eKYC చేయడం ఎందుకు ముఖ్యము?

ప్రస్తుతం PM Kisan Schemeలో eKYC అత్యంత ముఖ్యమైన ప్రక్రియగా మారింది. eKYC పూర్తి చేసిన రైతులకే భవిష్యత్తు విడతల చెల్లింపులు నిరంతరంగా అందే అవకాశం ఉంటుంది. OTP లేదా బయోమెట్రిక్ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

6. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ రైతులు PM Kisan Scheme ప్రయోజనం పొందగలరా?

భారత పౌరసత్వం కలిగి, అర్హత నిబంధనలను పూర్తిచేసి, భారతదేశంలో అర్హత గల వ్యవసాయ భూమి వున్నా రైతులు అధికారిక నిబంధనలకు అనుగుణంగా ప్రయోజనం పొందవచ్చు. అయితే తుది అర్హత ప్రభుత్వ మార్గదర్శకాల అధికారికంగా నిర్ణయించబడుతుంది.

7. PM Kisan Application Status ఎలా చెక్ చేయాలి?

అధికారిక పోర్టల్ లో Benficiary Status విభాగానికి వెళ్లి ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా నమోదైన మొబైల్ నెంబర్ ద్వారా దరఖాస్తు స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు.

8. PM Kisan Scheme ద్వారా వచ్చే డబ్బును ఏ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు?

రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు, పురుగుమందులు, సాగు ఖర్చులు, చిన్న వ్యవసాయ పెట్టుబడులు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఈ ఆర్ధిక సహాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

9. పిఎం Kisan Scheme లో వివరాలను సరిచేసుకునే అవకాశం ఉందా?

అవును. పేరు, ఆధార్, బ్యాంక్ ఖాతా లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే అధికారిక పోర్టల్ లేదా సంబంధిత సేవా కేంద్రాల ద్వారా సవరణలు చేసుకోవచ్చు. తప్పులు సరిచేయడం వల్ల చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది.

10. PM Kisan Scheme లో దరఖాస్తు చేసే ముందు రైతులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

దరఖాస్తు చేసే ముందు భూ రికార్డులు, ఆధార్, బ్యాంక్ ఖాతా మరియు మొబైల్ నెంబర్ వివరాలు పరస్పరం సరిపోతున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే eKYC పూర్తిచేసి, అధికారిక పోర్టల్ లో దరఖాస్తు స్థితిని తరచుగా పరిశీలించడం మంచిది.

Sources & References :-

  1. PM Kisan అధికారిక పోర్టల్
  2. భారత ప్రభుత్వం వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
  3. Direct Benefit Transfer (DBT) Portal
  4. UIDAI – Aadhaar అధికారిక వెబ్ సైట్
  5. National Informatics Centre (NIC)
  6. indiagovin – భారత ప్రభుత్వ సేవలు
  7. Public Financial Management System (PFMS)
  8. My Scheme – Government Schemes Portal
  9. Digi Locker అధికారిక వెబ్ సైట్
  10. CSC e-Governance Services India Ltd.

Article was Last Updated on 1st July 2026.

For More Updates Please Follow Click Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *