PM Kisan Scheme Eligibility Criteria 2026 | Who is Eligible?

pm kisan scheme eligibility
pm kisan scheme eligibility

PM Kisan Scheme Eligibility Criteria 2026 l PM Kisan Scheme Details

PM Kisan స్కీం అంటే Pradhan Mantri Kisan Samman Nidhi

ఇది మన భారతీయ ప్రభుత్వం రైతుల కోసం స్టార్ట్ చేసిన ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీం

ఈ స్కీం లో అర్హత పొందిన ప్రతి రైతుకి కూడా రూ. 6,000 ప్రతి ఏడాది వారి వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది

రూ. 2,000 * 3 ఇన్స్టాల్మెంట్స్

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా

ఇది ప్రత్యేకంగా రైతులకు కొంత ఆర్ధిక చేయూత ఇచ్చేనందుకు ఉపకరిస్తుంది

PM Kisan Scheme Benefits :

ఇది ఒక డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ అని చెప్పాలి

అంటే రైతులకు డైరెక్ట్ గా తమ తమ ఖాతాల్లోనే ఇది ప్రతి ఏడాది జమ చేయబడుతుంది

ఇందులో మధ్యవర్తులు ఉండరు

డైరెక్ట్ గా అకౌంట్స్ లో జమ అవుతుంది కాబట్టి ఎవరి ప్రమేయం అనేది ఉండనే ఉండదు

చిన్న, సన్నకారు రైతులకు భరోసా

చిన్న, సన్నకారు రైతులకి ఇది కొద్దిపాటి ఆర్ధిక చేయూతని అందించి వారిని అవసరాల్లో ఆడుకుంటుంది

PM Kisan Scheme Eligibility

అర్హత పొందే రైతులు :

చిన్న మధ్యతరహా రైతులు

ల్యాండ్ ఓనర్షిప్ ఉండాలి

భారతీయ పౌరుడై ఉండాలి

అర్హత లేని రైతులు :

గవర్నమెంట్ ఎంప్లాయిస్

ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు

ప్రొఫెషనల్స్ (డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్స్)

పెన్షన్ > రూ. 10,000 ఎక్కువ కలిగిన వారు

ఇలాంటి వారికి ఈ స్కీం అప్లై చేయడం వీలు కాదు

PM Kisan Scheme Required Documents

ఆధార్ కార్డు

బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్

ల్యాండ్ రికార్డ్స్ (పట్టాదారు పాస్ బుక్)

మొబైల్ నెంబర్

అయితే వీటిలో ప్రతి డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉండడం ముఖ్యం

PM Kisan Scheme Elaa Apply (Step by Step)

Step 1 :

ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి

PM kisan అఫీషియల్ పోర్టల్ కి వెళ్ళండి

Step 2 :

New Farmer Registration క్లిక్ చేయండి

హోమ్ పేజీ లో ఈ అప్షన్ కనిపిస్తుంది

Step 3 :

Commercial Loan Rates Multifamily - Complete USA Guide for Apartment Financing
Commercial Loan Rates Multifamily – Complete USA Guide for Apartment Financing

Aadhar Number Enter Cheyandi

ఆధార్ నెంబర్ ఇవ్వండి

క్యాప్చ ఫిల్ చేయండి

Step 4 : Farmer Details Fill Cheyandi

పేరు

అడ్రస్

బ్యాంకు డీటెయిల్స్

ల్యాండ్ డీటెయిల్స్

ముఖ్యంగా వీటిలో ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా చూసుకోండి

Step 5 :

సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి

ఇక సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అవుతారు

Offline Apply Method : (Alternative Way)

మీ పల్లె ఆఫీస్ / మీ సేవ సెంటర్ కి వెళ్ళండి

కావలసిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి

ఆపరేటర్ రిజిస్ట్రేషన్ ని పూర్తి చేస్తాడు

మీకు ఇంటర్నెట్ గురించి ఏమి తెలియకుంటే ఈ విధానం బాగుంటుంది

Application Status Ela Check Cheyali

Step 1 : వెబ్ సైట్ ఓపెన్ చేయండి

Step 2 : బెనిఫిషరీ స్టేటస్ క్లిక్ చేయండి

Step 3 : ఆధార్ / మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి

స్టేటస్ ఈజీ గా చెక్ చేయవచ్చు

PM Kisan Payment Ela Vasthundi

డైరెక్ట్ గా మీ బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది

DBT సిస్టం ని వాడి మీకు డబ్బు డిపాజిట్ చేస్తారు

బ్యాంకు అకౌంట్ ని ఆధార్ తో లింక్ చేసి ఉండాలి

Common Problems Solutions for PM Kisan Scheme

  1. పేమెంట్ రాలేదు

అయితే డీటెయిల్స్ ఆధార్ లింక్ చేయండి

  1. అప్లికేషన్ రిజెక్ట్ అయింది

ల్యాండ్ డీటెయిల్స్ వెరిఫై చేయండి

  1. రాంగ్ డీటెయిల్స్

కరెక్షన్ ఆప్షన్ వాడండి

PM Kisan Scheme Lo Important Updates (2026)

eKYC కంపల్సరీ

ఆధార్ లింకింగ్ తప్పనిసరి

ఫేక్ గా ఉన్న బెనెఫిషరీష్ ని తొలగిస్తున్నారు

eKYC పూర్తి చేయకపోతే పేమెంట్ ఆగిపోతుంది

eKYC Process Ela Cheyali

Co Financed Loans 2026 - Smart Strategies, EMI Math & Max Funding
Co Financed Loans 2026 – Smart Strategies, EMI Math & Max Funding

OTP బేస్ గా eKYC జరుగుతుంది

ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి

OTP వెరిఫై చేయండి

Biometric eKYC

మీసేవ సెంటర్ లో చేయొచ్చు

PM Kisan Advantages & Disadvantages

ఉపయోగాలు :

ఈజీగా అప్లై చేయవచ్చు

డైరెక్ట్ గా మనకు డబ్బులు అకౌంట్ లో డిపాజిట్ అవుతాయి

చిన్న తరహా రైతులకు ఉపయోగకారి

నిరుపయోగాలు :

అమౌంట్ తక్కువ వస్తుంది

అర్హతకు సంబంధించి కొన్ని కఠిన నిబంధనలు

Avoid Cheyalsina Mistakes

తప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకండి

ఫేక్ ల్యాండ్ రికార్డ్స్ సబ్మిట్ చేయకండి

eKYC తప్పకుండా చేయండి

ఇలా చేస్తే పేమెంట్ ఆగదు

PM Kisan Scheme Important Tips

డీటెయిల్స్ అన్ని పక్కాగా తప్పులేకుండా ఇవ్వాలి

ఆధార్ లింక్ తప్పనిసరి

ఎప్పటికపుడు స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి

FAQs (People Also Ask)

PM Kisan Scheme కి ఎవరెవరు అప్లై చేయవచ్చు ??

ల్యాండ్ ఉన్న రైతులు అప్లై చేయొచ్చు

PM Kisan Scheme పేమెంట్ ఎప్పుడు వస్తుంది ??

3 ఇన్స్టాల్మెంట్స్ లో ఏడాదికి వస్తుంది

PM Kisan Scheme కి eKYC కంపల్సరీనా ??

అవును తప్పకుండా చేయాలి

మొత్తంగా చెప్పాలి అంటే మన దేశంలో చాలా మంది రైతులు ఈ స్కీం తెలియక ఈ అవకాశాన్ని మిస్ అవుతన్నారు

కారణాలు చాలామందికి దీని గురించి అవగాహన లేకపోవడం, అప్లై చేసే విధానం కూడా తెలియకపోవడం.

మీరు మన ఆర్టికల్ ని పూర్తిగా ఒక్కటి కూడా మిస్ కాకుండా ఫాలో అయితే ఈజీగా అప్లై చేయొచ్చు

ముగింపు (Conclusion) :

PM Kisan Scheme ద్వారా పలువురు చిన్న, మధ్యతరహా స్థాయి రైతులు కొద్దిపాటి మేలు అయితే పొందుతున్నారు. అటువంటి వారికి చేయూతనిచ్చేనందుకే ప్రధాని ప్రవేశపెట్టిన ఈ స్కీం దేశం మొత్తం అమలులో ఉంది. అయితే దీని గురించి ఇప్పటికీ తెలియని అవగాహన లేని రైతులు ఎందరో ఉన్నారని,

అందుకే ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ని అందరికీ తెలిసేలా మరింత ప్రచారం, ప్రాచుర్యం అందించాలని పలువురు కోరుతున్నారు. ఎందుకంటె ఈ స్కీం ద్వారా రైతులకు కొద్దిపాటి సహాయం అందితే అది వారి ఆర్ధిక అవసరాలు కొంతైనా తీరుస్తుంది. ఒకవేళ మీరు కానీ మీకు తెలిసినవారు కానీ ఈ స్కీం లో ఇప్పటికే చేరితే దాని యొక్క లాభాలు వారు పొందుతున్నారో లేదో,

పక్కాగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసారో లేదో కనుక్కోండి, నేటి యువతలో అనేకులు చదువుకున్నవారు ఉన్నారు కాబట్టి అర్హులైన అందరు రైతులకు ఇది అదెలా చూడడం మనందరి బాధ్యత. ఇంకా ఈ స్కీం గురించి తెలియని వారు ఉంటె తప్పకుండా తెలియచేసి మనకు అన్నం పెట్టె రైతన్నలు మీవంతు చేయూతనివ్వండి. ధన్యవాదాలు.

For More Updates Please Follow Click Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *