Life Insurance Policy Types Explained 2026 | Term, Whole, ULIP Comparison

life insurance policy types
life insurance policy types

Life Insurance Policy Details (Simple Understanding) l Life Insurance Types Explained 2026 | Term, Whole, ULIP Comparison

లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఫైనాన్సియల్ ప్రొటెక్షన్ అని చెప్పాలి.
మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీ లైఫ్ లో ఏమైనా అనుకోని ప్రమాదాలు లేదా దుర్ఘటనలు జరిగినా కూడా మీ కుటుంబానికి ఆర్ధికంగా చేయూత లభిస్తుంది.

సింపుల్ గా చెప్పాలి అంటే, మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే, మీ మరణానంతరం మీ కుటుంబానికి ఆర్ధికంగా కొంత డబ్బు లభించి వారికి చేయూతనిస్తుంది.

Life Insurance Policy (Importance)

చాలామంది ఈ ప్రశ్న అడుగుతుంటారు, నిజంగా మనకు లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) అవసరమా అని ?

నిజానికి అవును చాలా చాలా మంచిది

కారణాలు :

మీ కుటుంబానికి ఆర్ధిక భద్రత
మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు రక్షణ
లోన్స్ ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు
అలానే ఎమెర్జెన్సీ సమయాల్లో సహాయకారిగా ఉంటుంది

మరీ ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రధానంగా ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యం.

Life Insurance Types (Clear Explanation)

  1. Term Insurance

ఇది ఎంతో చీప్ గా తక్కువ ప్రీమియంకి లభిస్తుంది అలానే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి

ప్రీమియం తక్కువ ఉండడంతో తీసుకోవచ్చు

అలానే కవరేజ్ కూడా అధికంగా ఉంటుంది

ఉదాహరణకు మీరు రూ. 1 కోటి కవరేజ్ తీసుకున్నా కూడా ప్రీమియం ఎంతో తక్కువ ఉంటుంది

  1. Whole Life Insurance :

లైఫ్ టైం కవరేజ్ ఉంటుంది

ప్రీమియం ఎక్కువ ఉంటుంది

అయితే లాంగ్ టర్మ్ లో మాత్రమే లాభం ఉంటుంది

  1. Endowment Plans :

ఇన్సూరెన్స్ + సేవింగ్స్

మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది

  1. ULIP (Unit Linked Insurance Plan) :

ఇన్సూరెన్స్ + ఇన్వెస్ట్మెంట్ ప్లాన్

మార్కెట్ తో లింక్ అయ్యే రిటర్న్స్

అయితే బిగినర్స్ కి మాత్రం టర్మ్ ఇన్సూరెన్సు అనేది బెస్ట్ ఆప్షన్

లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి (Step by Step Guide)

Step 1. మీ అవసరాన్ని బట్టి అది ఆలోచన చేయండి

ముందుగా మీ కుటుంబ ఖర్చులు బేరీజు వేసుకోండి

లోన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి

అలానే భవిష్యత్తు ఆలోచన చేయండి

దానిని బట్టి కవరేజ్ ఎంత తీసుకోవాలి అనేది ఎంచుకోవడం ముఖ్యం

Step 2. : కరెక్ట్ ఇన్సూరెన్సు ఏది అనేది సెలెక్ట్ చేయండి

బిగినర్స్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ బెస్ట్

ఇన్వెస్ట్మెంట్ + వడ్డీ రేటు ఉంటె – ULIP బెస్ట్

Step 3 : ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత అనేది డిసైడ్ చేయండి

సాధారణ రూల్

వార్షిక ఆదాయం * 10-15 సార్లు లెక్కించండి

ఉదాహరణ :

మీ జీతం రూ. 5 లక్షలు అయితే – కవరేజ్ రూ. 50-75 లక్షల మధ్యన తీసుకోండి.

Step 4 : ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అయితే బెస్ట్ అనేది ఆలోచన చేయండి

ముఖ్యంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలో ఏది బెస్ట్ అనేది చెక్ చేయండి

ప్రీమియం ధరలు లెక్కవేయండి

రివ్యూస్ చూడండి

Car Insurance Claim Process in India – Step-by-Step Guide
Car Insurance Claim Process in India – Step-by-Step Guide

అయితే చీప్ గా ఉంది కదా అని ఏదిపడితే అది తీసుకోకుండా పలువురి సూచనలు సలహాలు తీసుకుని ఎంపిక చేస్తే బెటర్

Step : 5 ఆన్లైన్ లో అప్లై చేయండి

అఫీషియల్ వెబ్ సైట్ లో అప్లై చేయండి

డీటెయిల్స్ అన్ని కూడా పూర్తి చేయండి

డాక్యుమెంట్స్ ఇచ్చి అప్ లోడ్ చేయండి

ఆన్లైన్ లో అయితే ప్రీమియం కొద్దిగా తక్కువ ఉంటుంది

Step 6 : మెడికల్ టెస్ట్ కంప్లీట్ చేయండి

ఇది అన్నిట్లో కాదుగాని, కొన్ని పాలసీల్లో ఇప్పుడు తప్పనిసరి చేసారు.

Step 7 : పాలసీ ఏది అనేది కాన్ఫర్మ్ చేయండి

పేమెంట్ పూర్తి చేసిన తరువాత పాలసీ యాక్టివ్ లోకి వస్తుంది

Required Documents :

ఆధార్ కార్డు

పాన్ కార్డు

అడ్రస్ ప్రూఫ్

ఇన్కమ్ ప్రూఫ్

బ్యాంకు డీటెయిల్స్

Insurance Premium ఎలా లెక్కిస్తారు ?

ప్రీమియం డిసైడ్ అవ్వడానికి క్రింది సూత్రాలు పరిగణలోకి తీసుకోవాలి

వయసు

ఆరోగ్య సమస్యలు

పొగ తాగుతారా లేదా

పాలసీ టర్మ్

కవరేజ్ అమౌంట్

అయితే యుక్త వయసులో తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువ పడుతుంది

బెస్ట్ Time Life Insurance తీసుకోవడానికి

నిజం చెప్పాలి అంటే 20-30 ఏళ్ళ మధ్యన తీసుకుంటే బెటర్

ప్రీమియం అప్పుడు తక్కువ ఉంటుంది

రిస్క్ కవరేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది

లేట్ గా తీసుకుంటే ప్రీమియం పెరిగే ఛాన్స్ ఉంటుంది.

లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటపుడు ఈ తప్పులు చేయకండి

చీప్ గా ఉంది కదా అని ఏది పడితే అది తీసుకోకండి

కవరేజ్ తక్కువగా తీసుకోకండి

టర్మ్స్ ఎక్కువగా చదవకుండా హడావుడిగా పాలసీ ఎంపిక చేయవద్దు

హెల్త్ సమస్యలు తప్పకుండా తెలియచేయండి

ఇలా చేస్తే తప్పకుండా రాబోయే భవిష్యత్తులో క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వదు

Best Life Insurance Tips (Pro Level)

టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ ప్రైమరీ ప్రయారిటీ గా చేసుకోండి

రైడర్స్ యాడ్ చేయండి (యాక్సిడెంట్, క్రిటికల్ ఇల్నెస్ లాంటివి)

ఆన్లైన్ లో పాలసీ తీసుకోండి

తప్పకుండా ఎప్పటికపుడు ప్రీమియం కడుతూ ఉండండి

Online vs Offline Insurance

Online

Government Health Insurance Schemes in India – Complete Guide
Government Health Insurance Schemes in India – Complete Guide

ప్రీమియం తక్కువ ఉంటుంది

ఫాస్ట్ గా ప్రాసెస్ జరుగుతుంది

Offline

ఏజెంట్ సపోర్ట్ ఉంటుంది

ప్రీమియం ఎక్కువ ఉంటుంది

అయితే ఫైనల్ గా ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేస్తే బెటర్

Life Insurance Example (Real Understanding)

రమేష్ అనే వ్యక్తి వయసు 25 ఏళ్ళు అనుకుంటే

కవరేజ్ అతడు రూ. 1 కోటి తీసుకుంటే

ప్రీమియం సంవత్సరానికి రూ. 8000 ఉంటుంది

అదే రమేష్ కి వయసు 40 ఏళ్ళు అనుకుంటే

అదే కవరేజ్ తో ప్రీమియం సంవత్సరానికి రూ.20,000 అవుతుంది

ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యుక్త వయసులోనే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే బెటర్

లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ??

ముందుగా డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి

పాలసీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి

బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వవలి

ఆపై వెరిఫికేషన్ తరువాత అమౌంట్ ని రిలీజ్ చేస్తారు

Life Insurance vs Savings (Difference)

లైఫ్ ఇన్సూరెన్స్ లో ప్రొటెక్షన్ ఉంటుంది, అలానే రిస్క్ కవర్ తో పాటు ఫామిలీ కి మంచి సేఫ్టీ ఉంటుంది. పాలసీదారు చనిపోతే వచ్చే డబ్బు కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకుంటుంది.

అదే సేవింగ్స్ లో అయితే మంచి సంపద ఉంటుంది కాబట్టి దానిని మనం జాగ్రత్త చేసుకోవాలి, ఎటువంటి రక్షణ ఉండదు, ఎప్పటికపుడు ఖర్చులు సమీకరించుకుని ప్లాన్ చేసుకోవలసి ఉంటుంది.

లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరెవరు తీసుకోవాలి ??

ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు

పెళ్లి అయినవారు

లోన్ ఉన్నవారు

ముఖ్యంగా తల్లితండ్రులు

అయితే సింగిల్ పర్సన్ ఉండి ఎటువంటి డిపెండెంట్స్ లేకపోతే అది అప్షనల్ అని చెప్పాలి

FAQs (People Also Ask)

Life Insurance మినిమమ్ ఎంత ఉండాలి ??

ఆదాయం * 10 సార్లు మినిమమ్ ని లెక్కించాలి

బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఏది ??

టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్

Insurance Claim ఈజీగా వస్తుందా ??

కరెక్ట్ డీటెయిల్స్ ఉంటే ఈజీ

ముగింపు (Conclusion) :

లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లగ్జరీ కాదు, ఒక అవసరం

మీ మరణాంతరం కుటుంబానికి సేఫ్ గా ముఖ్యంగా ఆర్ధిక భద్రతని అది అందిస్తుంది.

అయితే యుక్త వయసులోనే పాలసీ తీసుకుంటే మంచిది

అలానే కరెక్ట్ గా మన ఆదాయానికి తగిన పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి

మరీ ముఖ్యంగా రివ్యూస్ రేటింగ్స్ తో పాటు పలువురిని సంప్రదించి సరైన ఇన్సూరెన్స్ సంస్థని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తంగా చెప్పాలి అంటే చాలా మంది ఇన్సూరెన్స్ అంటే ఏమి అనుకుంటారంటే, నాకు ఏమి కాదు, పెద్దగా దాని యొక్క అవసరం ఉండదని భావిస్తారు, అదే తప్పు ఆలోచన, జీవితం అనేది ఎప్పుడు ఎవరికి ఏవిధంగా ఏమి జరుగుతుందో ఎవరమూ చెప్పలేం కనుక, ప్రతి కుటుంబం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచిది,

మరీ ముఖ్యంగా యుక్త వయసులో తీసుకుంటే తక్కువ ప్రీమియం ఉండడంతో పాటు పాలసీ రిస్క్ కవర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక ఒకవేళ మధ్యలో మనకు ఏమైనా జరిగితే అది మన కుటుంబానికి, పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించి ఆడుకుంటుంది. కావున ప్రతి ఒక్కరూ తమ స్థాయి ఆదాయానికి తగిన పాలసీని ఎంపిక చేసుకోండి.

For More Updates Please Follow Click Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *